ఏపీ ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.231.13 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. అర్హులకు ఏడాదికి రూ.15,000 అందనుంది.
Browsing: AP Schemes
అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,000 చొప్పున నిధులు విడుదలయ్యాయి. మూడో విడత రూ.6,000 ఎప్పుడు వస్తాయి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
Thalliki Vandanam Scheme Status Online Checking AP ద్వారా రూ.13,000 డీబీటీ స్టేటస్, విడుదల తేదీలు, NPCI Seeding, బ్యాంక్ లింక్ వివరాలు తెలుసుకోండి.
NTR భరోసా పెన్షన్ (NTR Bharosa Pension) స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ‘In-Active’ అని వస్తోందా? వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోని వారు, లేదా కొత్త లిస్ట్‌లో పేరు పెండింగ్‌లో ఉన్నవారు సచివాలయం గ్రీవెన్స్ ద్వారా మీ పింఛన్‌ను ఎలా మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలో పూర్తి గైడ్ ఇక్కడ చూడండి.
అన్నదాత సుఖీభవ (Annadatha Sukhibhava 2026) మొదటి విడత రూ.7,000 నిధులు మీ ఖాతాలో జమ కాలేదా? పోర్టల్‌లో ‘e-KYC Pending’ లేదా ‘Land Details Missing’ అని వస్తే రైతు సేవా కేంద్రం (RSK) ద్వారా ఆ లోపాలను ఎలా సరిచేసుకోవాలో పూర్తి గైడ్ ఇక్కడ చూడండి.
తల్లికి వందనం (Thalliki Vandanam) స్టేటస్ ‘Not Eligible’ లేదా ‘Unsatisfied’ అని వస్తోందా? జూలై 16 నిధుల విడుదల కంటే ముందే మీ సచివాలయంలో 300 యూనిట్ల కరెంట్ బిల్లు, టాక్స్ ఎర్రర్, మరియు అటెండెన్స్ సమస్యలపై గ్రీవెన్స్ (Grievance) అప్లై చేసి అర్హత సాధించే పూర్తి విధానం ఇక్కడ చూడండి.
